Virat Kohli wins hearts, gifts his cricket spikes to young kid | Oneindia Telugu

2021-08-04 380

Virat Kohli wins hearts, gifts his cricket spikes to young kid ahead of Nottingham Test against England
#ViratKohli
#IndVsEng
#Teamindia

భారత సారథి, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్‌కి వీరాభిమానులు ఉన్నారంటే అతడి హవా ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.